Home

సన్ ఫైర్ క్రాకర్స్ దీపావళి బాంబుల మాటున దాగిన ట్రాఫిక్ కష్టాలు

ముఖ్యమైన పాయింట్స్:రోడ్డుకు అడ్డంగా భారీహనుమాన్ కటౌట్ డీజే సౌండ్ల హోరుభారీ లైటింగ్‌తో వాహనదారులకు ఇక్కట్లుఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయాకటౌట్, డీజే ఏర్పాట్లకు అధికారులఅనుమతి తీసుకున్నారాసంబంధిత శాఖలు స్పందించాలి హైదరాబాద్, నవంబర్ 5 దీపావళి పండుగ సంబరాల మాటున సామాన్య ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదా వ్యాపార ప్రచారం కోసం ఏర్పాటు చేస్తున్న భారీ కటౌట్లు, డీజే సౌండ్ సిస్టమ్స్, ఆకర్షణీయమైన లైటింగ్ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో, నాగోల్...

( చింతల నీలకంఠం. సంపాదకులు.. ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు)

ముఖ్యమైన పాయింట్స్:కులం కోసం మాట్లాడటం తప్పు కాదు... ఐక్యతే అసలైన బలం!యాదవుల సదర్ సమ్మేళనం ముదిరాజులకు ఒక గుణపాఠం కావాలితెలంగాణ ముదిరాజ్ సమాజం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి... తెలంగాణలో కుల సంఘాల సభలు కేవలం సమావేశాలు కావు. అవి ఆయా సామాజిక వర్గాల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, రాజకీయ చైతన్యానికి ప్రతిబింబాలు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన యాదవుల సదర్ సమ్మేళనం మరోసారి ఈ విషయాన్ని నిరూపించింది. ఆ సభ ముదిరాజ్ సమాజం కూడా ఆలోచించాల్సిన అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. యాదవ నాయకులు...

కులం కోసం మాట్లాడటం తప్పు కాదు... ఐక్యతే అసలైన బలం! యాదవుల సదర్ సమ్మేళనం ముదిరాజులకు ఒక గుణపాఠం కావాలి తెలంగాణ ముదిరాజ్ సమాజం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలిచింతల నీలకంఠం. సంపాదకులు.. ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణలో కుల సంఘాల సభలు కేవలం సమావేశాలు కావు. అవి ఆయా సామాజిక వర్గాల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, రాజకీయ చైతన్యానికి ప్రతిబింబాలు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన యాదవుల సదర్ సమ్మేళనం మరోసారి ఈ విషయాన్ని నిరూపించింది. ఆ సభ ముదిరాజ్ సమాజం కూడా ఆలోచించాల్సిన అనేక ప్రశ్నలను ముందుకు తెచ్చింది. యాదవ నాయకులు ఆ సభలో తమ కుల సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించారు. తమ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. తమ హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాధాన్యత గురించి గట్టిగా...

తేజస్వి యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఐపీ నేతలు

హైదరాబాద్‌, నవంబర్ 4:-(తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బ్యూరో) ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌ను హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఐఐపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి ప్రభాకర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల నీలకంఠం ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున శాలువాతో సత్కరించారు. ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణలో పార్టీ పరిస్థితులు, విస్తరణ కార్యక్రమాలపై తేజస్వి యాదవ్‌తో చర్చించారు. దేశవ్యాప్తంగా ఐఐపీ పార్టీని విస్తరించేందుకు ఐపీ గుప్తా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు వివరించారు. దీనిపై తేజస్వి యాదవ్ సానుకూలంగా...

అరుణాచలం అసలు రహస్యం - పూర్తి కథ

అరుణాచలం అసలు రహస్యం - పూర్తి కథ డాక్టర్ దన్నారపు రాజలింగం, సృష్టి రహస్యం: మనకు 5 పంచభూత లింగాలు ఉన్నాయని తెలుసు. అందులో అరుణాచలం *అగ్ని లింగం*. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులకు మధ్య ఎవరు గొప్ప అనే గొడవ వచ్చినప్పుడు, పరమశివుడు ఒక అంతులేని అగ్ని స్తంభంగా మారాడు. దాని మొదలు, చివర తెలుసుకోమన్నాడు. బ్రహ్మ అబద్ధం చెప్పడం వల్ల శివుడు బ్రహ్మకు ఎక్కడా గుడి ఉండదని శపించాడు. ఆ అగ్ని స్తంభం చల్లారి, కొండగా మారిందే ఈ అరుణాచలం. అందుకే ఇక్కడ...

ముదిరాజ్ కులాన్ని *BC. D. .TO. BC.A* రిజర్వేషన్ తెచ్చుడా లేక నేను సచ్చుడా ఆమరణ నిరాహార దీక్ష ఆపేది లేదు అంటున్నా పిట్ల భూమేష్ ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 21 ముదిరాజులను బిసి-డి నుంచి BC. A. కి మార్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది అని పిట్ల భూమేష్ ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్ ఒక ప్రకటనలో తెలిపారు బుధవారం ఉదయం ముదిరాజ్ లు అంతా కంటోన్మెంట్ హాస్పిటల్ కి తరలి వచ్చి తనకు మద్దతుగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం గురువారం అక్టోబర్ 22 పండుగ సాయన్న జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో చేపడుతున్నటువంటి పండుగ సాయన్న జయంతి కార్యక్రమానికి రాజకీయ...

అంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు

కామారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 11 అంగరంగ వై భవంగా పెద్దమ్మ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఆదివారం కామారెడ్డి లో పెద్దమ్మ గల్లీలో గల పెద్దమ్మ ఆలయం నుండి పెద్దమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో కామారెడ్డి పట్టణ సదర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కాలా గంగారం కార్యవర్గం ఆధ్వర్యంలో పెద్దమ్మ నవరాత్రుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఇప్ప శ్రీనివాస్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి కామారెడ్డి ప్రజలు...

అక్షర యోధుడికి అరుదైన గౌరవం: సీనియర్ జర్నలిస్ట్ ధన్నారపు రాజలింగానికి గౌరవ డాక్టరేట్ పాతికేళ్ల నిబద్ధత.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం ఢిల్లీలో అవార్డుతో సత్కరించిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్

కామారెడ్డి, తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి 11అక్టోబర్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు నిజాయితీతో కూడిన పాత్రికేయ ప్రస్థానానికి, రాజీ లేని ప్రజాపక్ష పోరాటానికి జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు దక్కింది.సమాజ హితమే శ్వాసగా, అట్టడుగు వర్గాల గొంతుకగా వార్తా కథనాలను అల్లే కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ధన్నారపు రాజలింగం ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. పాతికేళ్ల నిరంతర కలం...

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 11 బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు హైదరాబాద్: పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిని కలిసి, ఇటీవల బతుకమ్మ మరియు దసరా పండుగల సందర్భంగా 17 రోజుల పాటు సికింద్రాబాద్ జంక్షన్ నుండి సిర్పూర్–కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక...

కామారెడ్డి జిల్లా పదేళ్ల ప్రస్థానం.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కేసీఆర్ కృషి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి ప్రతినిధి తెలంగాణ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 11 భారత రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా ఏర్పాటు జరిగి పది సంవత్సరాలు అయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి వద్ద దశాబ్ది ఉత్సవాల సభను ఏర్పాటు చేయడం జరిగింది. *ఈ సభను ఉద్దేశించి కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు మాట్లాడడం జరిగింది 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, తన...

హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు బహుకరణ చేసిన పిఎసిఎస్ పద్మజివాడి సొసైటీ డైరెక్టర్ రుస్తు మౌనిక నవీన్ రావు

సదాశివ నగర్ ప్రతినిధి తెలంగాణ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 11 కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలోని హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన దుర్గామాతను.పిఎసిఎస్ పద్మాజీ వాడి సొసైటీ డైరెక్టర్ రుస్తుం మౌనిక నవీన్ రావు పుస్తె మట్టలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో హిందూ యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు ప్రాధాన్యం ఇవ్వాలి డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు

ఎల్లారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 11 ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం ఎల్లారెడ్డి ముదిరాజ్ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు దుద్దుల సాయిరాం అధ్యక్షతన ముదిరాజ్ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ముదిరాజులు అనుగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ముదిరాజులకు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అదిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో రాజకీయ పార్టీలు...

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!. . జిల్లాలో త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు.. . చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ చిన్నకోడూరు: అక్టోబర్ 11 సిద్దిపేట జిల్లా ఏర్పాటు కలను సాకారం చేసి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుల చిత్రపటాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించాయి. . సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ...

సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ ప్రజాసేవే లక్ష్యం.. ప్రజల ఆశీర్వాదమే నా బలం – నారపాక అశోక్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ బీర్‌పూర్: జగిత్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 11 బీర్‌పూర్ మండలంలోని మంగేళ గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ తన స్వంత ఖర్చులతో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆదివారం మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనకు జిల్లా స్థాయి పార్టీ బాధ్యతలు లభించిన సందర్భంగా, తన ఎదుగుదలకు సహకరించిన గ్రామ ప్రజలతో పండుగ సంతోషాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నారపాక అశోక్ మాట్లాడుతూ.....

ఎస్సై పరమేష్‌, ఇరిగేషన్ అధికారుల హామీతో ఆందోళన విరమించిన రైతులు.. క్లియర్‌ అయిన ట్రాఫిక్‌*

*శివగంగ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చింతలపాలెం మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రైతులు చేపట్టిన ఆందోళన ఎస్సై పరమేష్‌ జోక్యంతో సద్దుమణిగింది. ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ఎస్ఐ పరమేష్‌.. రేపు ట్రాన్స్ఫార్మర్ అందుబాటులోకి వస్తుందని, సోమవారం నుండి లిఫ్ట్ నడుస్తుందని, అదే విధంగా సోమవారం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించి, సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇప్పిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు.*

శివగంగా లిఫ్ట్ ఇరిగేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం రైతుల ఆందోళన *చింతలపాలెం మండల కేంద్రంలో భారీ నిరసన.. అంబేద్కర్‌ విగ్రహం వద్ద ట్రాఫిక్‌ జామ్‌*

శివగంగా లిఫ్ట్ ఇరిగేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం రైతుల ఆందోళన *చింతలపాలెం మండల కేంద్రంలో భారీ నిరసన.. అంబేద్కర్‌ విగ్రహం వద్ద ట్రాఫిక్‌ జామ్‌* *శివగంగా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు చింతలపాలెం మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్యను పరిష్కరించి సాగునీటి ఇబ్బందులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.* *రైతుల నిరసనతో మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రహదారికి ఇరువైపులా వాహనాలు...

ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

కొడిమ్యాల అక్టోబర్ 9 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) జిల్లా పరిషత్ హై స్కూల్ చెప్యాల పాఠశాల లో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపు కోవడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. వెంకటస్వామి మాట్లాడుతూ మన తెలంగాణ లో మహిళలు పువ్వులనే గౌరీ మాత గా భావించి పూజించే మహిళలందరు ఆటపాటలతో సంతోషంగా జరుపుకొనే ఏకైక పండగ బతుకమ్మ పండగ అని అన్నారు. ఇట్టి సంబరాలలో అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్ధినులు పాల్గొని బతుకమ్మ పాటలతో అలరించారు. ఇందులో అంగన్వాడీ సూపర్వైజార్ సుధారాణి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మునీశ్వరి,జ్యోతి,...