Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముదిరాజ్ కులాన్ని *BC. D. .TO. BC.A* రిజర్వేషన్ తెచ్చుడా లేక నేను సచ్చుడా ఆమరణ నిరాహార దీక్ష ఆపేది లేదు అంటున్నా పిట్ల భూమేష్ ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్

Author
Posted By TELANGANA EXPRESS
| 21 Oct 2026, 06:44 AM | TELANGANA, ఎడిటోరియల్ న్యూస్
ముదిరాజ్  కులాన్ని   *BC. D. .TO. BC.A* రిజర్వేషన్ తెచ్చుడా లేక నేను సచ్చుడా ఆమరణ నిరాహార దీక్ష  ఆపేది లేదు అంటున్నా పిట్ల భూమేష్ ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ ప్రతినిధి అక్టోబర్ 21

ముదిరాజులను బిసి-డి నుంచి BC. A. కి మార్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది అని పిట్ల భూమేష్ ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్ ఒక ప్రకటనలో తెలిపారు బుధవారం ఉదయం ముదిరాజ్ లు అంతా కంటోన్మెంట్ హాస్పిటల్ కి తరలి వచ్చి తనకు మద్దతుగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం గురువారం అక్టోబర్ 22 పండుగ సాయన్న జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో చేపడుతున్నటువంటి పండుగ సాయన్న జయంతి కార్యక్రమానికి రాజకీయ నాయకుల పబ్బం గడపకుటానికి సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతున్న నాయకులు మరి ( బీసీ.డీ ) నుంచి
( బీసీ.ఏ )ఎందుకు తెప్పించలేకపోతున్నారు మనోవేదన చెంది రేపటి భావితరాల భవిష్యత్తు కొరకు ఆలోచన చేసి 70 ఏళ్ల కాలంలో నేటి వరకు జాతి గురించి ఎంతోమంది నాయకులు పుట్టారు మేమున్నామని వచ్చారు కానీ రిజర్వేషన్ గురించి వారి రాజకీయ మనుగడను మాత్రమే వారు చూసుకుని కులాన్ని అడ్డం పెట్టుకొని ఎదిగారు తప్ప ఎవరు చేసిందేమీ లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అక్టోబర్ 22 రవీంద్రభారతిలో చేపడుతున్నటువంటి పండగ సాయన్న జయంతి ఉత్సవాలు రాజకీయ నాయకులు చేపడుతున్నటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి కార్యక్రమం వాళ్ళ పబ్బం గడపడానికి చేస్తున్నటువంటి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కావున ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ముదిరాజులను
BC. D నుంచి BC.A లోకి మార్చాలని ఆయన డిమాండ్ మార్చ లేకపోతే ఎక్కడికి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు అప్పటివరకు ఈ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ముదిరాజు సోదరుల అందరి మద్దతు తెలుపుతూ కంటోన్మెంట్ లో ఉన్నటువంటి హాస్పటల్ కు అందరూ తలరీ రావాలని ఆయన పిలుపునిచ్చారు ముదిరాజు సమాజానికి BC. D నుంచి BC. A తెచుడా లేకపోతే నేను సచ్చుడా అని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల పైబడిన జనాభా అని చెప్పుకుంటున్నటువంటి మనం ముదిరాజులారా రండి కదలి రండి కంటోన్మెంట్ హాస్పిటల్ నుండి మొదలుపెడితే ట్యాంక్బండ్ వరకు వెళ్లి ఎక్కడికక్కడ దిగ్బంధన చేద్దాం BC. A తెచ్చుడా లేకపోతే సచ్చుడా ఏదో ఒకటి తేల్చుకుందాం అని ఆయన భీష్ముంచుకొని కూర్చున్నాడు యువతరమా రండి ముదిరాజులారా కదలిరండి అని పిలుపునిస్తూ ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ముదిరాజ్ సమాజాన్ని BC. D నుంచి BC. A చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు

ముదిరాజ్  కులాన్ని   *BC. D. .TO. BC.A* రిజర్వేషన్ తెచ్చుడా లేక నేను సచ్చుడా ఆమరణ నిరాహార దీక్ష  ఆపేది లేదు అంటున్నా పిట్ల భూమేష్ ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్ - Additional Image
అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం