Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తేజస్వి యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఐపీ నేతలు

Author
Posted By TELANGANA EXPRESS
| 04 Nov 2026, 10:13 PM | Politics, TELANGANA
తేజస్వి యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఐపీ నేతలు

హైదరాబాద్‌, నవంబర్ 4:-(తెలంగాణ ఎక్స్‌ప్రెస్ బ్యూరో) ఆర్జేడీ పార్టీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్‌ను హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఐఐపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి ప్రభాకర్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల నీలకంఠం ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున శాలువాతో సత్కరించారు.
ఇండియా కూటమిలో భాగంగా తెలంగాణలో పార్టీ పరిస్థితులు, విస్తరణ కార్యక్రమాలపై తేజస్వి యాదవ్‌తో చర్చించారు. దేశవ్యాప్తంగా ఐఐపీ పార్టీని విస్తరించేందుకు ఐపీ గుప్తా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు వివరించారు. దీనిపై తేజస్వి
యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించినట్లు వారు తెలిపారు.

తేజస్వి యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఐఐపీ నేతలు - Additional Image
అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం