Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు

Author
Posted By TELANGANA EXPRESS
| 11 Oct 2026, 08:30 PM |
అంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు

కామారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 11

అంగరంగ వై భవంగా పెద్దమ్మ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఆదివారం కామారెడ్డి లో పెద్దమ్మ గల్లీలో గల పెద్దమ్మ ఆలయం నుండి పెద్దమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో కామారెడ్డి పట్టణ సదర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కాలా గంగారం కార్యవర్గం ఆధ్వర్యంలో పెద్దమ్మ నవరాత్రుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఇప్ప శ్రీనివాస్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి కామారెడ్డి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వారు మొక్కలు చెల్లించుకున్నారు కామారెడ్డి పట్టణం భవాని రోడ్ స్టేషన్ రోడ్ సిరిసిల్ల రోడ్ మాయాబజార్ వీక్లీ మార్కెట్ మీదుగా కృష్ణమ్మ గుడి మీదుగా పెద్దమ్మ ఆలయానికి విధుల్లో నుండి అమ్మవారిని ఊరేగింపుగా భారీ అలంకరణతో అంగరంగ వైభవంగా కామారెడ్డి పట్టణ ముదిరాజ్ పాండి అధ్యక్షులు కార్యదర్శులు ముదిరాజ్ సమాజం అంతా సమిష్టిగా అమ్మవారిని కొలుచుకుంటూ ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు గోలి వడ శంకర్, పిల్లి మల్లేష్ ,కాళ్ళ గణేష్ మరియు ,కాకర్ల పెద్ద శేఖర్ ముదిరాజులు తదితర సంఘ నాయకులు అధ్యక్షులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

అంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Imageఅంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు - Additional Image
అత్యధికంగా చదివినవి
బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

బతుకమ్మ పండుగ స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులరైజ్ చేస్తూ, బతుకమ్మ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయండి: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారిని కోరిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!.  .        జిల్లాలో  త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు..  .      చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం

------------------ సిద్దిపేట జిల్లా ఏర్పాటు! అభివృద్ధికి తొడ్పాటు!!. . జిల్లాలో త్రాగు, సాగునీరు.. వైద్య, విద్యారంగాల్లో అభివృద్ధితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా kcr హరీష్ రావులు నిలిచారు.. . చిన్నకోడూరు మండలానికి రైలు రవాణా కల సాకారం కావడం