అంగరంగ వైభవంగా శరణ నవరాత్రుల పెద్దమ్మ మాత ఊరేగింపు

కామారెడ్డి తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 11 అంగరంగ వై భవంగా పెద్దమ్మ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఆదివారం కామారెడ్డి లో పెద్దమ్మ గల్లీలో గల పెద్దమ్మ ఆలయం నుండి పెద్దమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో కామారెడ్డి పట్టణ సదర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కాలా గంగారం కార్యవర్గం ఆధ్వర్యంలో పెద్దమ్మ నవరాత్రుల ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి ఇప్ప శ్రీనివాస్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి కామారెడ్డి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వారు మొక్కలు చెల్లించుకున్నారు కామారెడ్డి పట్టణం భవాని రోడ్ స్టేషన్ రోడ్ సిరిసిల్ల రోడ్ మాయాబజార్ వీక్లీ...