Home తాజా వార్తలు అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన యువకులు బిఆర్ఎస్ లో చేరిక

అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన యువకులు బిఆర్ఎస్ లో చేరిక

by Telangana Express
  • ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో

మఖ్తల్ నవంబర్ 05:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): పట్టణం 10వ వార్డు అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన తాయప్ప,జె.సాగర్, ఆంజనేయులు, గణేష్ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది యువకులు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

You may also like

Leave a Comment