Home తాజా వార్తలు ఓంశాంతి ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ డే….

ఓంశాంతి ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ డే….

by Telangana Express

.

బిచ్కుంద డిసెంబర్ 21 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండలం మిషన్ కళ్ళాలి గ్రామంలో వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమం ఓంశాంతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 21 డిసెంబర్ పూర్తి విశ్వంలోనే మొదటిసారిగా విశ్వధ్యాన దివసముగా (వరల్డ్ మెడిటేషన్ డే) రూపంలో మొదలైంది.విశ్వంలోని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మెడిటేషన్ యొక్క మహాత్వాన్ని తెలుసుకొని దాని లాభాన్ని పొందాలని ఈరోజు విశ్వంతట బ్రహ్మకుమారిస్ లోని వేడుకల్లో వరల్డ్ మెడిటేషన్ ని సెలబ్రేట్ చేశారు.
సందర్భంలోనే బిచ్కుంద బ్రహ్మకుమారి మెడిటేషన్ సెంటర్ సంచాలకులు రాజాయోగిని, బి కే ఉష అక్కయ్య గారు మిషన్ కల్లాలి గ్రామ ప్రజలకు మెడిటేషన్ యొక్క మహత్వాన్ని తెలియజేస్తూ వారిచే ధ్యానం చేయించారు.
అలాగే ఓం ధ్వని దీనిలోని భాగంగానే వాళ్లు అన్నారు.
శారీరిక మానసిక సామాజిక ఆరోగ్యానికి ఒకే ఒక్క మార్గం ఆధ్యాత్మికత అని చెబుతూ రాజయోగ మెడిటేషన్ ని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యం ,సంతోషం, సమృద్ధిని పొందుతారని తెలియజేశారు.

You may also like

Leave a Comment