అంటూ కారు స్పీడును పెంచిన ఎలబోతారం గ్రామస్తులు
వేముగంటి భాస్కరరావు
సైదాపూర్ నవంబర్ 28
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సైదాపూర్ మండల్ ఎలబోతారం గ్రామంలో ఈరోజు ఉదయం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోయడ రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంట్టింటి ప్రచారంలో భాగంగా. హుస్నాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒడితల సతీష్ కుమార్ కు మేనమామ మేము గంటి భాస్కరరావు. మరియు సైదాపూర్ బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఓరుగంటి దేవేంద్ర. మాట్లాడుతూ. మన ఊరు అభివృద్ధిలో ముందుకు సాగాలంటే బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని. ప్రతి ఇంటికి అభివృద్ధి పలాలు అందాయని.ఇంకా అందుతాయని. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాడని ఆయన అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్ మన ఊరు ఆడబిడ్డ కుమారుడు అని.మన ఇంటి బిడ్డగా భావించి. టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో.
సర్పంచ్ మ్యాకల శిరీష ముకుందా రెడ్డి. మాజీ సర్పంచ్ మారుబోయిన శ్రీనివాస్. బిఆర్ఎస్ పార్టీ నాయకులు. నమిడ్ల రవీందర్.నమిండ్ల రాజు. మిడిదొడ్డి సుధాకర్. నమిండ్ల బాబు. ములుగు రాములు. బావు రాజయ్య.నూనె సంతోష్.ములుగు హరీష్. నమిడ్లసంపత్. పొడేటి ఎల్లయ్య. బిఆర్ఎస్ పార్టీ.కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.