Home తాజా వార్తలు హెలిప్యాడ్ వద్ద సీఎంకు ఘన స్వాగతం

హెలిప్యాడ్ వద్ద సీఎంకు ఘన స్వాగతం

by Telangana Express

కామారెడ్డి, సెప్టెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో
కామారెడ్డి జిల్లాలో సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఎర్రపహాడ్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు 12:59 నిముషాలకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వచ్చారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవగాంధీ హన్మంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంధ్రాలు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ నేతలున్నారు.

You may also like

Leave a Comment