తెలంగాణ ఎక్స్ ప్రెస్ 26/02/24భైంసా మండలం కేంద్రం.లోనిఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరిగిన ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ మినర్వా గ్రాండ్ త్రి స్టార్ హోటల్ సికంద్రబాధ్ లో ఏర్పాటు చేశారు.ఇంపాక్ట్ ఫౌండేషన్ విద్యార్ధుల నే కాకుండా ట్రైనర్ నీ కూడా ట్రైన్ చేస్తున్నం అని ఇంటి కో స్పీకర్ ఊరిలో ట్రైనర్ అనే అనే నినాదం తో ముందుకు వెళ్తున్నము అని ఫౌండర్ గంప నాగేశ్వర రావు ఈ సందర్భంగా అన్నారు. ఈ బ్యాచ్ లో 46 మంది ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.వీరికీ ఇంపాక్ట్ స్ఫూర్తి గ్రూప్ కి మెంటార్ గా వ్యవహరించిన వాడేకర్ లక్ష్మన్ ఆనంధిత ఫౌండేషన్ చైర్మన్ ,ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ , మోటివేషన్ స్పీకర్ కి ఇంపాక్ట్ ఉత్తమ మెంటర్ అవార్డ్ శ్రీనివాస్ సోను ఐసీఐ నేషనల్ కన్వీనర్ చేతుల మీదగా ప్రధానం చేశారు. అదేవిధంగా నూతనంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న స్ఫూర్తి గ్రూప్ కూడా శాలువాతో ఆత్మీయ సత్కారం చేసి మెమెంటో నీ అందిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవి.ప్రదీప్ యాక్టర్,ప్రోపేసర్ విశ్వనాధం ,శ్యాం రాథోడ్ ,సతీష్ తూము, మెంటార్స్, ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉత్తమ మెంటార్ అవార్డ్ అందుకున్న వాడేకర్ లక్ష్మన్
45
previous post