మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్
ముధోల్:16నవంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
అభివృద్ధికి ఓటు వేసి బీఆర్ఎస్ ఎమ్మె ల్యే అభ్యర్థి గడ్డిగారి విట్టల్ రెడ్డి గెలి పించాలని బిఆర్ఎస్ మండల అధ్య క్షులు అఫ్రోజ్ ఖాన్,అన్నారు. నియో జకవర్గం కేంద్రమైన ముధోల్ లో గురు వారం బిఆర్ఎస్ నాయకులు గడపగ డపకు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంచేస్తున్నటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల ను గురించి ప్రజలకు వివరించారు. ముధోల్ నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ అభ్యర్థి జి విట్టల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్ర తి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి ఎమ్మె ల్యే అభ్యర్థి కట్టికారు విట్టల్ రెడ్డి గెలి పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ సరళ శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మాక్ధూమ్,మాజీ ఎంపీటీ సీ లు పోతన్న యాదవ్, ఎజాజ్ ఉద్దిన్,బి ఆర్ ఎస్ నాయకులు రావుల సమీవుల్లాఖాన్,ఇమ్రాన్ ఖాన్, శ్రీనివాస్, గౌతమ్,గోపి పటేల్,గంగా ధర్ పటేల్, కార్యకర్తలు పాల్గొన్నారు.