Home తాజా వార్తలు సమ్మక్క-సారలమ్మ ప్రాంగణాన్ని సందర్శించి, జాతర పోస్టర్ ఆవిష్కరించిన వొడితల ప్రణవ్

సమ్మక్క-సారలమ్మ ప్రాంగణాన్ని సందర్శించి, జాతర పోస్టర్ ఆవిష్కరించిన వొడితల ప్రణవ్

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంచల్లూరు( ఇప్పలపల్లె ) గ్రామంలోసమ్మక్క-సారలమ్మ జాతర జరిగే ప్రాంగణాన్ని సందర్శించి,ఏర్పాట్లను పరిశీలించి, జాతర యొక్క పోస్టర్ ను ఆవిష్కరించిన, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాలకవర్గం చూసుకోవాలని ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని రాకుండా
భక్తులకు అవగాహన కల్పించాలని పాల్కవర్గానికి సూచించారు.. సందర్భంగా
ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like

Leave a Comment