Home తాజా వార్తలు టైఫాయిడ్ జ్వరానికి గురైన కాంగ్రెస్ యువ నాయకుడిని పరామర్శించిన

టైఫాయిడ్ జ్వరానికి గురైన కాంగ్రెస్ యువ నాయకుడిని పరామర్శించిన

by Telangana Express
  • టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజు గౌడ్

మక్తల్ . ఆగస్టు .24 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్) : యువజన కాంగ్రెస్ కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ టైఫాయిడ్ జ్వరం నికి గురయ్యారు ఈ సమాచారం తెలుసుకున్న
రాష్ట్ర గౌడ్ సంఘ అధ్యక్షులు టీపీసీసీ అధికార ప్రతినిధి
కేశం నాగరాజు గౌడ్ గురువారం మక్తల్ నియోజకవర్గం పరిధి ఆత్మకూరులో
వారి గృహానికి వెళ్లి , పరామర్శించడం జరిగింది
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ ఆత్మకూరుమున్సిపాలిటీ ఒకటవ వార్డు అధ్యక్షులు వెంకటన్న మాజీ సర్పంచ్ తిరుపతయ్య , కావలి లక్ష్మన్న , నారాయణ రెడ్డి , శివకుమార్ , కావలి కురుమన్న , చెన్నప్ప గారు, అంబేద్కర్ , సంగేపాగ వంశీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment