Home తాజా వార్తలు విజయ సాయి పూర్వ విద్యార్థికి సాహిత్య పురస్కారం

విజయ సాయి పూర్వ విద్యార్థికి సాహిత్య పురస్కారం

by Telangana Express


బోధన్ రూరల్,జూన్16:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి రమేష్ కార్తీక్ నాయక్ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థికి యువ పురస్కారం రావడం తమకు ఎంతో గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ అన్నారు.రమేష్ కార్తీక్ నాయక్ తెలుగులో వ్రాసిన ఢావ్లో చిన్న కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని ఆయన తెలిపారు. విద్యార్థి మరిన్ని కీర్తి శిఖరాలను అధిరోహించాలని కోరారు.

You may also like

Leave a Comment