Home తాజా వార్తలు బోధన్ ఎంపీడీవో గా వెంకటేష్ జాదవ్

బోధన్ ఎంపీడీవో గా వెంకటేష్ జాదవ్

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి14:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ మండల నూతన ఎంపీడీవో గా వెంకటేష్ జాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల ఎంపీడీవో గా పని చేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అందరి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment