జోగిపేట్ డిసెంబర్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జోగిపేటలో క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ AMC చైర్మన్ డివి నాగభూషణం మాజీ సర్పంచ్ శంకరయ్య బిఆర్ఎస్ నాయకులు చాపల వెంకటేశం, నరసింహారెడ్డి, దాసరి దుర్గేష్, లక్ష్మణ్, రాజు, ప్రశాంత్, బిజెపి నాయకులు కౌన్సిలర్ ఉలువల మాధవి వెంకటేశం, జోగిపేట వాసవి నగర్ లో చర్చిలో జరిగిన క్రిష్టమస్ వేడుకల్లో పాల్గొని కేకు కట్ చేశారు, చర్చి ఫాదర్ మాణిక్యం దంపతులకు శాలలతో సన్మానించి క్రైస్తవులకు అందరికీ మేరీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే క్రిస్టమస్ రోజు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోల్ నియోజకవర్గం పెద్దలు మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్లోళ్ల జైపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జోగిపేట లో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుక నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ డివి నాగభూషణం వారికి కేకు కట్ చేసి తినిపించారు, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, చాపల వెంకటేశం, సారు శ్రీధర్, శంకరయ్య, కాజా పాషా, బీర్ల శంకర్, సురేష్, రాజు, దుర్గేష్, ఎండి గోరీ, నరసింహారెడ్డి, ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
