పిట్లం,ఫిబ్రవరి14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్)రాబోవు ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ముందస్తుగా బదిలీలు చేపట్టింది…అందులో భాగంగా వేల్పూరులో మండల అభివృద్ధి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వి.కమలాకర్ పి ట్లం మండలంకు బదిలీపై వచ్చారు.బుధవారం భాద్యతలు చేపట్టారు.పిట్లంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న వెంకటేశ్వర్ బదిలీపై కామారెడ్డి జిల్లా వర్ని మండలంకు బదిలీపై వెళ్ళారు.ఈ సందర్భంగా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఎంపిడివో మాట్లాడుతూ మండలంలో అభివృద్ధి పనులు,వేగవంతం చేస్తానని అన్నారు.
పిట్లం ఎంపిడివోగా వి.కమలాకర్
68
previous post