Home తాజా వార్తలు డబుల్ రోడ్ల నిర్మాణ ప నులకు శంఖుస్థాపన ఉ త్తమ్ కుమార్ రెడ్డి

డబుల్ రోడ్ల నిర్మాణ ప నులకు శంఖుస్థాపన ఉ త్తమ్ కుమార్ రెడ్డి

by Telangana Express

చింతలపాలెం డిసెంబర్ 13 తెలంగాణ ఎక్స్ ప్రెస్

సూర్యాపేట జిల్లా హు జూర్ నగర్ నియోజకవ ర్గాన్ని తెలంగాణ రాష్ట్రం లో ఆదర్శ నియోజక వ ర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర నీటిపారుదల పౌ ర సరఫరాల శాఖ మం త్రి నలమాద ఉత్తమ్ కు మార్ రెడ్డి అన్నారు శుక్ర వారంచింతలపాలెంమం డలకేంద్రంలో20కోట్లరూ పాయలతో నిర్మించే మ ల్లారెడ్డి గూడెం నుండి రా మాపురం వరకు వయా రేవూరు 10 కి. మీ డబు ల్ రోడ్డుకు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నం ద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర నీటి పారుదల పౌ ర సరఫరాల శాఖమంత్రి వర్యులు శంఖుస్థాపనచే శారు సందర్భంగా మం త్రి మాట్లాడుతూ రాష్ట్రం లో హుజూర్నగర్ నియో జకవర్గంలో ఇరిగేషన్ త్రాగు నీరు రోడ్లు రెసిడె న్షియల్ స్కూల్స్ జూని యర్ కాలేజ్ డిగ్రీ కాలేజీ విద్యా వైద్యంఅన్నిరంగా లలో ముందు ఉంచడం జరిగిందని రాబోయే కా లంలో అన్ని రంగాలలో నియోజకవర్గాన్ని అభి వృద్ధి పదంలో నిలుపు తానని 10 కోట్లతో చౌట పల్లి నుండి మేళ్లచెరువు వరకు 7 కి.మీ డబల్ రో డ్డు 26 కోట్లతో లింగగిరి నుండి కల్మల్ చెరువు వ రకు 13 కి.మీ డబుల్ రో డ్డు 23 కోట్లతో అమరవ రం నుండిఅలింగాపురం వరకు 11,50 కి.మీ డ బుల్ రోడ్లు మంజూరుఅ యినవని త్వరలో శంకు స్థాపన చేసుకుందామని ఉత్తమ్ అన్నారు కార్య క్రమంలో ఆర్ & బి ఈ సీతారాం కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ అధి కారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమాను లు అధిక సంఖ్యలో పా ల్గొన్నారు

You may also like

Leave a Comment