Home తాజా వార్తలు మాలల సింహ గర్జన గోడ ప్రతుల ఆవిష్కరణ

మాలల సింహ గర్జన గోడ ప్రతుల ఆవిష్కరణ

by Telangana Express

బోధన్ రూరల్,నవంబర్26:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు సాలెన్ రాజేందర్ కోరారు. సాలురా మండల కేంద్రంలో సభకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రావుల్ లక్ష్మణ్,కార్యదర్శి సరిడేయాదు,అనిల్,రాజమణి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment