Home తాజా వార్తలు సార్వత్రిక సమ్మె గోడ ప్రతుల ఆవిష్కరణ

సార్వత్రిక సమ్మె గోడ ప్రతుల ఆవిష్కరణ

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి13:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ ఈ సందర్భంగా జిల్లా సహాయకార్యదర్శి దాల్మల్క పోశేట్టీ మాట్లాడుతూ సమ్మెలో బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

You may also like

Leave a Comment