Home తాజా వార్తలు ఎస్సై వంశీకృష్ణ ను సన్మానించిన యుఫ్ టీవీ బృందం

ఎస్సై వంశీకృష్ణ ను సన్మానించిన యుఫ్ టీవీ బృందం

by Telangana Express

వీణవంక, జనవరి 5( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన యుఫ్ టీవీ సీఈఓ పాడి ఉదయ నందన్ రెడ్డి అనుచరులు, యుఫ్ టీవీ బృందం, శుక్రవారం నూతనంగా విచ్చేసిన ఎస్సై వంశీకృష్ణ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్ ఐ వంశీకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ… యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులు కావద్దని, నిరుద్యోగులు, యువకులు, సమాజంలో సన్మార్గంలో నడవాలని, తల్లిదండ్రులకు,దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి ఆదర్శంగా నిలవాలని, మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా నిర్భయంగా మాకు సమాచారం ఇవ్వాలని, యువకులకు తెలిపారు.

You may also like

Leave a Comment