వీణవంక, ఫిబ్రవరి 16( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ ఏ సి పి గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ జీ ని, శుక్రవారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ఉడుత కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకొని, పూల గుచ్చం అందజేస్తూ, శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలియజేశారు.