ముధోల్:15ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ తహసీల్దార్గా పీ.విట్ఠల్ నూతన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం ముధో ల్ గ్రామ పెద్దలు యువకులు తహసీల్దార్ ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాం క్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఉపసర్పంచ్లు గడ్డం సుభాష్, దశరథ్, విడీసీ క్యాషి యర్ సాయినాథ్, మాజీ వార్డ్ సభ్యుడు బోజ న్న,శంకర్, హంపోలి సాయినాథ్,గోసుల రాజు,బి ప్రవీణ్,భూ షణ్,గణే ష్,బోజన్న,గడ్డం అనిల్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కు సన్మానం
67
previous post