-గురుస్వామి పోతన్న యాదవ్
ముధోల్ డిసెంబర్12(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నియోజకవర్గ కేంద్రమైన ముధో ల్ లోని శ్రీ పశుపతినాథ్ ఆల య ప్రాంగణంలో మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించ నున్నట్లు ముధోల్ అయ్యప్ప సేవసమితి గురుస్వామి పోత న్న యాదవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మ హా పడిపూజ కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ ప్రధాన అర్చకుల ఆధ్వ ర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించ డం జరుగుతుందని పేర్కొన్నా రు. దీంతో ఈ మహా పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వా ములు, భక్తులు అధిక సంఖ్య లో హాజరు కావాలని కోరారు.