జోగిపేట్ డిసెంబర్ 05:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ శుక్రవారం నాడు వారి జన్మదినం, ఉదయం 11 గంటలకు జోగిపేట బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది కావున బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, తప్పకుండా హాజరు కావాలని, బిఆర్ఎస్ పార్టీ ఆందోల్ మండల అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
నేడు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారి జన్మదినం
24