మే 10( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ ప్రతినిధి….., ఇంటింటా ప్రచారం గౌరవ తొలి ముఖ్యమంత్రి బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం బలపరిచిన గౌరవ మన్యం శ్రీనివాస్ రెడ్డి గారి గెలిపి లక్ష్యంగా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నేడు కల్వాల గ్రామంలో BRS పార్టీ మండల అధ్యక్షుడు వి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం లో BRS పార్టీ ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని కారు గుర్తుకు ఓటు వేసి వేయించి బ్యాలెట్ లో మూడో నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ కల్వాల్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు
ఈరోజు నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామంలో
61
previous post