లింగాయతులు రుణపడి ఉంటాం
బిచ్కుంద మార్చ్ 13 తెలంగాణ ఎక్స్ ప్రెస్
రాష్ట్రంలో లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై బిచ్కుంద మండలం లింగాయత్ సమాజం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కి అలాగే లింగాయత్‌లను బీసీలుగా మార్చి లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషిచేసిన సురేష్ షెట్కర్ గారికి ధన్యవాదాలు తెలిపినారు. ధన్యవాదాలు తెలిపినారు వారిద్దరికీ లింగాయత్ సమాజం వారి వెంటే ఉంటామని బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, హనుమంతరావు పటేల్, బసవరాజ్, సంజీవ్ పటేల్, ఉదయ్ ,అనిల్ పటేల్, నాగనాథ్ పటేల్, శంకర పటేల్ ,జయ పటేల్ ,సంజు పటేల్, భీమ్రావు పటేల్ మన్మధ పటేల్ ,విట్టల్ పటేల్ ,తదితర లింగాయత్ సమాజం సభ్యులు పాల్గొన్నారు