చింతలపాలెం డిసెంబర్ 31:- తెలంగాణ ఎక్స్ ప్రెస్
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరు ఈ నూతన సంవత్స రం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభా కాంక్షలు తెలిపారు. దొంగల కార్తిక్ మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు రాజకీయంగా అన్ని పార్టీలు అవకాశం కల్పించి,బీసీలను ప్రోత్సహించాలని కోరారు ఈ నూత న సంవత్సరoలో బీసీలు,ఆర్ధికంగా ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు,