Home తాజా వార్తలు వెంకటేశ్వర స్వామి తలుపులు తాళం పగల గోట్టి అలయంలో ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు

వెంకటేశ్వర స్వామి తలుపులు తాళం పగల గోట్టి అలయంలో ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు

by Telangana Express

మంచిర్యాల, జనవరి 27, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధి వెంకటేశ్వర స్వామి తలుపులు తాళం పగలగొట్టి అలయంలో దోంగలు పడ్డారు. మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోనకల్ గ్రామంలో గురువారం రాత్రి వెంకటేశ్వర స్వామి అలయా తలుపుకు వున్న తాళం పగలగొట్టి ఆభరణాలను దోంగలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల కథనం ప్రకారం పోనకల్ మెజార్ గ్రామపంచాయతి పరిదిలో పాత పోనకల్ మద్యలో కోలువై, పూజలు వెంకటేశ్వర స్వామి అలయంలో గురువారం పూర్ణిమా కావడంతో అలయంలో పూజలు జరిపించి, వెంకటేశ్వర స్వామి కమిటీ అంద్వర్యంలో సాయంత్రం వరకు అన్నాధానం గ్రామ ప్రజలకు జరిపించారు. వెంకటస్వామి, గ్రామంలో వున్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తాళం వేసి అలయా పూజారి, గ్రామ ప్రజలు వెళ్లారు. శుక్రవారం జన్నారం మండలం పాత పోనకల్ గ్రామంలో ఉదయం వెంకటేశ్వర స్వామి దేవాలయములో వేళ్లి పూజలు జరుపూదని, పూజారి చూడగా, వెంకటేశ్వర స్వామి అలయం తలుపులు తాళం పగలగొట్టి వుండడంతో గ్రామ ప్రజలకు పూజారి తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి అలయంలో వున్న వెండి, ఇత్తడి అభారాణాలు విలువ సుమారు ముప్పది వేల వరకు వుంటుందని, పూజారి, గ్రామస్తులు తెలిపారు. వెంకటేశ్వర స్వామి గూడి అభారాణాల సంబంధించిన పూర్తి వివరాలు కోసం కెసు నమోదు చేసుకుని దర్యప్తూ చేయాలని జన్నారం పోలీసులకు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు ధరఖాస్తు అందజేశారు.

You may also like

Leave a Comment