
ముంపు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలిస్తున్న కలెక్టర్
పై ప్రాంతాల నుండి వరద వస్తుంది. మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. వెంకటేశ్వర నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, ఎఫ్సిఐ, దానవాయిగూడెం లోని ప్రజలు నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి. అధికారులకు సహకరించాలి.*
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్