స్వర్గీయ ఇందుర్తి మాజీ శాసన సభ్యులు బొమ్మ వెంకటేశ్వర్లు(వెంకన్న) 82 వ జయంతి వేడుకలు*
సైదాపూర్ డిసెంబర్ 11
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సైదాపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున బొమ్మ వెంకన్న చిత్రపటానికి పార్టీల అతీతంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఇ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిమానులు మాడెపు రాహుల్, పెరమండ్ల, భరద్వాజ్ వోడ్నాల రఘువరన్, బెల్లం రామస్వామి,బొనగిరి అనిల్, వేముల సురేష్, ముజ్జిగ సాగర్, మద్దెల నిఖిల్, బొనగిరి సందీప్, ఏర్రల సుధాకర్,వెన్నమల్ల పృధ్వీరాజ్, దొంత సురేష్, మద్ది పవన్, మునిపాల అశోక్,వెన్నం రంజిత్, తీకుంట్ల రాంకుమార్, మద్ది సాయి, అరిఫ్, సలీమ్, బోల్ల శ్రీకాంత్, సప్తగిరి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు