సైదాపూర్ ఆగస్టు 25(తెలంగాణ ఎక్స్ ప్రెస్) కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిధిలోని, ఎగ్లాస్ పూర్ గ్రామ బస్టాండ్ పరిదిలో, గ్రామ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి అక్రమంగా గ్రామ పంచాయితీ కార్యాలయం కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్వపు గ్రామ పంచాయతీ స్థలంలో, గ్రామ పంచాయితీ కార్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఆ స్థలాన్ని వదిలేసి, ఆర్టీసీ కి గల 5 గుంటల స్థలంలో తీర్మానం తీసుకున్నాను అని, దౌర్జన్యంగా బస్టాండ్ స్థలంలో దేవాలయాలను కూడా పక్కకు జరిపి గ్రామ పంచాయితీ కార్యాలయం నిర్మించడానికి నిర్ణయించుకున్నారు. ఇట్టి అక్రమ గ్రామ పంచాయతీ నిర్మాణాన్ని నిలిపివేయాలని టిఎస్ఆర్టిసి హుజురాబాద్ మేనేజర్ పుప్పాల అర్పిత కో
ఆర్టీసి బస్టాండ్ ను కబ్జా చేసి గ్రామపంచాయతీ నిర్మాణానికి పూనుకున్న సర్పంచ్.
25