Home తాజా వార్తలు మానవత్వం చాటుకున్న భైంసా వాసులు

మానవత్వం చాటుకున్న భైంసా వాసులు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 08/11/24
భైంసా పట్టణం లోని సంజీవని హాస్పిటల్ యందు ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉందని అన్నారు
ఆ ఇద్దరిలో ఏ రకమైన కల్మషం ఉండదు. భగవతత్త్వానికి, మోక్ష సాధనకు ఆరాట పడుతుంటాడు. తన- పర అనే తేడా లేకుండానే పరులకు సహాయం అందిస్తున్నారు..ఎవరికి ఏ సహాయం కావాలన్న ఇరవై నాలుగు గంటలుసిద్దంగా ఉంటూన్నారు తమ వంతు సహాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు భైంసా వాసులు ప్రభాత్ గా,సాయి కృష్ణా గౌడ్ అత్యవసరంగా భైంసా దామోదర్ హాస్పిటల్లో మహేష్ అనే వ్యక్తికి,సంజీవని హాస్పిటల్లో అంబుబాయి అనే మహిళకు ఓ పాజిటివ్ రక్తం కావాలి అని అనగానే వెళ్లి రక్తదానం చేసి మరో సారి మానవత్వం చాటుకున్నారు. పేషంట్ వాళ్ళ బందు హులు ధన్య వాదాలు తెలిపారు

You may also like

Leave a Comment