ముధోల్:16జనవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సంక్రాంతి అంటేనే హరిదాసుల సందడి. సంక్రాంతి వచ్చిందంటే చాలు నెలరోజులు ముందే హరిదాసులు గ్రామాల్లో సందడి చేస్తారు.మండల కేంద్రమెన ముధోల్ లోని మంగళవారం ఆయా విధుల గుండా చక్కగా కాళ్లకు గజ్జలు కట్టుకుని చేతుల్లో చిడతలు పెట్టుకొని తలపై అక్షయపాత్ర ధరించి శ్రీరామ రామ అంటూ ప్రత్యేక పాటలు పాడుతూ గ్రామాల్లో వేకువజామనే సందడి చేశారు.దింతో ప్రతి ఇంటింటికి తిరుగుతూ అక్షయ పాత్రలో కానుకలను చేపట్టి,నిజానికి సంక్రాంతి వచ్చింది అంటే ఆనందం హరిదాసుల ద్వారానే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో సందడిగా మారుతుంది.
గ్రామాల్లో హరిదాసుల సందడి
99
previous post