జోగిపేట డిసెంబర్ 06:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి, మంత్రి దామోదర్ రాజనర్సింహ మరియు దళిత సంఘాల తరఫున ఘన నివాళులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి దళిత సంఘాల తరపున ఘన నివాళులు అర్పించడం, జరిగింది, ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, బేగరి అనిల్ కుమార్, కూసంగి మహేష్, కౌన్సిలర్ దుర్గేష్, అల్మాయిపేట మొగులయ్య, జుగొల్ల పోచయ్య, మరియు రమేష్, నవీన్, మురళి, వీరేశం, యాదయ్య, రజనీకాంత్, కాంగ్రెస్ పార్టీ జోగిపేట పట్టణ సీనియర్ నాయకులు, చిట్యాల మధు, ఆకుల నందు, గౌరుఆలీ, ఉలువల సతీష్, కాలేదు, తదితరులు ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు.
44
previous post