Home తాజా వార్తలు దేశానికి వెన్నుముక్క రైతన్న

దేశానికి వెన్నుముక్క రైతన్న

by Telangana Express

ముధోల్:23డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
దేశానికి వెన్నుముక్క రైతులని శ్రీ సర స్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధాన చార్యులు సారథి రాజు అన్నారు. శని వారం మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశా లలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘ నంగా జరుపుకున్నారు. దీంతో విద్యా ర్థునీ,విద్యార్థులు రైతుల వేషధారణ వేసి నృత్యాలు చేశారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ దేశానికి రై తు అన్నం పెట్టే గొప్ప వ్యక్తి అని విద్యా ర్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరు రైతును గౌరవించాలన్నారు.ఈ కార్య. క్రమంలో పాఠశాల ఆచార్యులు తదితరు లున్నారు

You may also like

Leave a Comment