హుజూర్నగర్ డిసెంబర్ 3 తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా ఎన్ ఎస్పి క్యాంపు హుజుర్ నగర్ నందలి భవిత కేం ద్రం నందు సమగ్ర శిక్షా అభియాన్ విద్యాశాఖ సూర్యాపేట జిల్లాఆధ్య్వ ర్యంలో ప్రపంచ దివ్యాం గులదినోత్సవముఘనం గానిర్వహించడంజరిగిం ది ఇట్టి కార్య్రక్రమం కు మండల విద్యాధికారి సై దా నాయక్ అధ్యక్షత వ హించడంజరిగిందివారు ఈ సందర్భంగా మాట్లా డుతూ దివ్యాన్గుల చి న్నారులలో వైకల్యంఅనే ది వారిశరీరానికే గానివా రి మనసుకు కాదనివారి నైపుణ్యానికిఅనుగుణం గా తర్ఫీదు నివ్వడానికే భవిత కేంద్రాలు ఉన్నవ ని వీటిని తల్లిదండ్రులు సక్రమంగా ఉపయోగిం చుకోవాలని కోరణైనది అటు పిమ్మట మండల నోడల్ అధికారి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బీ రెల్లి శ్రీనివాస రెడ్డిమాట్లా డుతూ సమగ్ర శిక్షావారు ఉచిత ఉపకరణాలు ఉ చిత ఆపరేషన్స్ అలోవె న్సెస్ అన్ని ఇవ్వడం జ రుగుతుందనిఫీజియోథెరపి సేవలు గూడా ఇవ్వ డం జరుగునని కాబట్టి భవిత కేంద్రం నందలి ఐ ఈ ఆర్ పి సేవలనువిని యోగించుకోవాలని కోర నైనది తదనంతరం పిఎ స్ హెచ్ఎంసుహాసినిమా ట్లాడుతూ ఈ చిన్నారు లకు భవిత కేంద్రాలుఎం తగానో ఉపయుక్తమగు ను కాబట్టి కేంద్రాలనుచి న్నారుల తల్లిదండ్రులు తప్పక ఉపయోగించు కొని చిన్నారుల అభివృ ద్ధిలో పాలు పంచుకోవా లని కోరనైనది ఫిజియో థెరపీ మీరా ఈ చిన్నారు ల కోసమని కేక్ తేవడం దానిని ఈ చిన్నారులతో కట్ చేయించనైనది ఆట లలో పాల్గొన్న ప్రతి ఒక్క చిన్నారికి బహుమతిని అందిచడం జరిగిందిర్యా లీనిర్వహించడం జరిగిం ది మఠంపల్లి మండలం లోనిఉపాధ్యాయులనం దిపాటి సైదులు స్కూల్ అసిస్టెంట్ వారి బాబు తే జా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారుల కు పండ్లు స్వీట్స్ అందిం చడం జరిగిందిఇంకా ఈ కార్యక్రమంలో మీరా పెం డెం శ్రీనివాస్ గోవింద్ సై దులు అబ్దుల్ అలీం మె సెంజర్ జయరాజు కేర్ గివ్ వాలంటీర్ నాగమ ణి హుజుర్ నగర్ మం డలం నందలి దివ్యాంగ చిన్నారులు వారి తల్లి దండ్రులు పాల్గొనైనది.