Home తాజా వార్తలు జన ఔషధి ప్రారంభం

జన ఔషధి ప్రారంభం

by Telangana Express

బోధన్ రూరల్,మే3:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన ఔషధి కేంద్రాన్ని (మెడికల్) సంఘ కార్యదర్శి ఉమాకాంత్ దేశ్ ముఖ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరలకు నాణ్యమైన మందులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment