తెలంగాణ ఎక్స్ ప్రెస్ 12/12/24
ప్రియ మైన భైంసా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,నాయకులకు నమస్తే.తమకు తెలియజేయుటమేమనగా రేపుఅనగా తేది 13/12/2024 శుక్రవారం ఉ10-30 గoటలకు బాసర్ మండల హేడ్ క్వార్టర్ కి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు’ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖామంత్రి శ్రీమతి దనసరి అనసూయ(సీతక్క) మరియు టిపిసిసి ప్రధాన కార్య దర్శి గౌ సత్తుమల్లేష్ .బాసర సరస్వతి అమ్మ వారి దర్శనం చేసుకుని ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కాగలరు.కావున ఈ ముఖ్యమైన సమావేశానికి కార్యకర్తలు నాయకులు హాజరై విజయవంతం చేయగలరని.మనవి చేయుచున్నాను
ఇట్లు
మాజీ ఎమ్మెల్యే నారాయణరావ్ పాటిల్. భైంసా
రేపు బాసర కు వచ్చేచున్నతెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖమంత్రి సీతక్క
2