Home తాజా వార్తలు *తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్

*తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్

by Telangana Express

హైదరాబాద్ తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి నవంబర్ 28

మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి అభివృద్ధి & మత్స్య, క్రీడలు & యువజన సేవల మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారిని తమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ లో వివిధ అంశాలపై చర్చలు జరిపారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ గారితో పాటు ముదిరాజ్ కుల సంఘాల రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ సామాజికవేత్తలు, ముదిరాజ్ మేధావులు మరియు పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment