Home తాజా వార్తలు తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్8.భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ ఎక్స్ ప్రెస్ డిసెంబర్8.భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

by Telangana Express

శుక్రవారం భైంసా డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ పోట్ పెల్లి సతీష్*(TV9) గారితో పాటు
ఈ కార్యవర్గంలొ
ఉపాద్యక్షులుగా: అబ్దుల్ బషీర్(TV5), దేవ్కె విలాస్(NTV)
జనరల్ సెక్రెటరీగా : కుంట రాజేశ్వర్(CVR)
కోశాధికారిగా : గంధం వెంకట్(ABN),
పీఆర్వోగా : రామకృష్ణ(RTV) లను ఏకగ్రీవంగా ఎన్నికోవడం జర్గింది.

సభ్యులుగా:

నరేంధర్(V6)
నాగేష్(ETV)
శ్రీనివాస్(HMTV)
విజయ్(RAJ NEWS)
సత్యనారాయణ(MAHA NEWS)
షేక్ ఇస్మాయిల్(NEWS9 TV)
శ్రీకాంత్( 99% TV)
ధర్మారావ్(TNEWS)
కానోల్ల మురళి(6TV)
రామకృష్ణ(SAKSHI TV)
రవి(BRK NEWS)
పవన్(PRIME 9 )
గంగాధర్(BHARTH TODAY) లు ఉన్నారు.

You may also like

Leave a Comment