మంచిర్యాల, జనవరి 27, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): జన్నారం మండల తాసిల్దార్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం 02-02-2023న దరఖాస్తు చేసుకున్న ధరఖాస్తుదారుకు సమాచారం సమస్య పరిష్కారం చేయడం జరుగుతలేదు. ధరఖాస్తుదారు ఆర్టిఐ సమాచారానికి మూడు నెలలు తర్వాత కూడా దరఖాస్తుదారుకు సమాచారం అందించకపోవడం జన్నారం మండల తాసిల్దార్ ఇవ్వడం జరగలేదు. జన్నారం మండలం తాసిల్దార్ కార్యాలయం పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు వివరాలు కావాలని, దరఖాస్తులు 02-06-2023 జన్నారం మండల తాసిల్దార్ కార్యాలయం కు దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకున్నాడు. జన్నారం మండల తాసిల్దార్ కార్యాలయం నుండి ఎలాంటి సమాచారం అందించడం జరగకపోగా, దరఖాస్తుదారు జన్నారం తాహసిల్థార్ కార్యాలయం కు వెళ్లి డిప్యూటీ తాసిల్దార్ నాటి సమాచార హక్కు 2005 ప్రకారం 02-02-2023, 02-06-2023 దరఖాస్తు వివరాలు తెలియపరచగా, మండల తాసిల్దార్ పూర్తి వివరాలు తెలియపరచి దరఖాస్తు సంబంధించిన సమాచార వివరాలు అందిస్తామని దరఖాస్తుధారుకు తెలియపరిచారు. ఇంతవరకు అర్టిఐ సమాచార వివరాలు మండల తాసిల్దార్ కార్యాలయం నుండి అందించడలేదు. ఆ సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇతరులకు దరఖాస్తు చేసుకోగా సమాచారం పరిష్కారం జన్నారం మండల తాసిల్దార్ అందించారు. దరఖాస్తులు చేసుకున్న సమాచార పరిష్కారం సమస్యకు సంబంధించిన వివరాలు ఇతరులకు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు చేసుకోగా, (జన్నారం మండల తాహసిల్థార్ తప్పులు సమాచారం) ఇతరులకు ఇవ్వడం జరిగిందని, అ సమాచారం ప్రకారం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుపై లక్షిటిపేట్ కోర్టులో 30-12-2022 సివిల్ కేసు నమోదు చేయాబడి కోర్టు లో విచారణ జరిగింది. పై అధికారులు స్పందించి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుకు సమాచార హక్కు 2005 ప్రకారం జ
సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు సమాచారం పరిష్కారం చేయని తాసిల్దార్
60
previous post