జుక్కల్ డిసెంబర్ 23:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలంలోగౌరవ సబ్ కలెక్టర్ మేడం గారు పెద్ద కొడప్గల్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు, విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. ప్రభుత్వం ఇచ్చిన క్రొత్త మెనూ ప్రకారం ఫాలో కావాలని సూ చించినారు

