Home తాజా వార్తలు బయో సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థిని ప్రతిభ

బయో సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థిని ప్రతిభ

by Telangana Express

ముధోల్:09డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని జెడ్పిఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో సో మవారం నిర్వహించిన బయోసైన్స్ టాలెంట్ టెస్టులో పాఠశాలకు చెందిన విద్యార్థిని జీ .కీర్తన ప్రతిభను కనబరి చినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కవిత తెలిపారు.ఈ బయోసైన్స్ టెస్ట్ లో విద్యార్థిని, విద్యార్థులు పోటాపోటీగా పాల్గొన్నారు. దీంతో పాఠశాలకు చెంది న జి కీర్తన విద్యార్థి ద్వితీయ స్థానం లో సాధించింది.ఈ సందర్భంగా విద్యా ర్థిని ఉపాధ్యాయులు అంజుమ్ పర్వీ న్ ,కొక్కుల గంగాధర్ ,నీరజ, కవిత లో అభినందించారు

You may also like

Leave a Comment