Home తాజా వార్తలు పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకొని విద్యార్థులు

పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకొని విద్యార్థులు

by Telangana Express

కామారెడ్డి జిల్లా /బాన్సువాడ మండలం మార్చ్ 1 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

బాన్సువాడ పట్టణ శివారులోని ఠాగూర్ ప్రైవేట్ జానియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో శుక్రవారం నిర్వహించే పరీక్షకు నలుగురు విద్యార్థులు సకాలంలో హాజరు కాకపోవడంతో అధికారులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదు. విద్యార్థులు గంగా ప్రసాద్, దీపక్, రాకేష్, మాట్లాడుతూ తాము సమయానికి చేరుకున్న అధికారులు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదని విద్యార్థులు నిరాశతో వెనుతిరిగి పోయారు.

You may also like

Leave a Comment