చింతలపాలెం ఫిబ్రవరి 28 :-
తెలంగాణ ఎక్స్ ప్రెస్
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో క్షేత్ర పర్యటనలో భాగంగా జడ్పీహెచ్ఎస్ చింతలపా లెం పాఠశాల విద్యార్థులు స్థానిక ఎస్బిఐ బ్యాంకును సందర్శించడం జరిగింది బ్యాంకు మేనేజర్ రాజు క్యాషియర్ మనోజ్ విద్యార్థులకు అకౌంటు తీయు విధానము విత్ డ్రా ఫామ్ నింపుట డిజిటల్ లావాదేవీ లు చెక్కులు డీడీలు, ఏటీఎం ఉప యోగించే విధానము రుణాల మం జూరు మొదలగునవి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధా నోపాధ్యాయులు దేవరశెట్టి నారా యణ రావు, సాంఘిక శాస్త్ర ఉపా ధ్యాయుడు పెండెo శ్రీనివాస్ కటికర్ల ఏడుకొండలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు