మంచిర్యాల, డిసెంబర్ 31, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగిందని, అ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ గురువారెడ్డి అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా పట్టణంలో రాష్ట్ర క్రికెట్ రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరపున మంచిర్యాల జిల్లా సభ్యులతో క్రికెట్ సమస్యలపై అసోసియేట్ సభ్యులు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, జిల్లా కోఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు, జిల్లా సీనియర్ కోచ్ జాడి శేఖర్, లు పాల్గొన్నారు.
క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించిన రాష్ట్ర సెక్రటరీ ధరం గురువారెడ్డి
41
previous post