మంచిర్యాల, ఏప్రిల్ 30, ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల పట్టణంలో వైశ్య భవన్ లో హజీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘం – మంచిర్యాల జిల్లా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దీళ్ళ శ్రీధర్ బాబు నిర్వహించారు ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తి అభివృద్ధిపై రైతులకు పలు విధాలుగా తెలిపారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి, గొనే శ్యామ్ సుందర్, చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం- కిసాన్ మేళలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
43