Home తాజా వార్తలు ఏబీవీపీ పట్టణ అధ్యక్షులుగా శ్రీరామ్

ఏబీవీపీ పట్టణ అధ్యక్షులుగా శ్రీరామ్

by Telangana Express

బోధన్ రూరల్,డిసెంబర్17:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఏబీవీపీ బోధన్ పట్టణ అధ్యక్షులుగా అల్లూరి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన ను ఎన్నుకున్నారు. ఈ ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment