Home తాజా వార్తలు జోగిపేట పట్టణంలో శ్రీ మాణిక్ ప్రభు మందిరంలో ఘనంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు.

జోగిపేట పట్టణంలో శ్రీ మాణిక్ ప్రభు మందిరంలో ఘనంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు.

by Telangana Express

జోగిపేట డిసెంబర్ 14:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) జోగిపేట శ్రీ మాణిక్ ప్రభు మంత్రంలో ఘనంగా శ్రీ దత్త జయంతి ఉత్సవాలు శనివారం నాడు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు, మరియు కృష్ణమూర్తి పంతులు, రమణ పంతులు, దత్తు పంతులు, ఆధ్వర్యంలో శ్రీ దత్తాత్రేయునికి శ్రీ మాణిక్ ప్రభు స్వామికి, అభిషేకాలు, విశేష పూజలు, నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు, భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

You may also like

Leave a Comment